హోమ్ / వంటకాలు / నిమ్మకాయ పులిహోర

Photo of Lemon rice by sneha gilla at BetterButter
540
3
0.0(0)
0

నిమ్మకాయ పులిహోర

Dec-31-2018
sneha gilla
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నిమ్మకాయ పులిహోర రెసిపీ గురించి

ఇది మనం సాధారణంగా మరియు పండుగలకు చేసుకుంటాము.పిల్లలు కూడా ఇష్టపడతారు.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఉడికించుకున్న అన్నం 2 కప్స్
  2. నిమ్మరసం 2
  3. నూనె 2 టేబుల్ స్పూన్స్
  4. ఆవాలు,జిలకర 1 స్పూన్
  5. పసుపు 1 స్పూన్
  6. పల్లీలు 2 స్పూన్స్
  7. శనిగపప్పు 2 స్పూన్స్
  8. పచ్చిమిర్చి 4
  9. ఎండుమిర్చి 1
  10. కరివేపాకు 2 రెమ్మలు

సూచనలు

  1. ముందుగా అన్నం పొడిపొడిగా వండి విడి విడిగా చేసి పెట్టుకోవాలి.
  2. పచ్చిమిర్చి కట్ చేసిపెట్టుకోవాలి.
  3. నిమ్మరసం పిండిపెట్టుకోవాలి.
  4. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు,జీలకర్ర, పల్లీలు, శనిగపప్పు,పచ్చిమిర్చి,కరివేపాకు వేసి వేగనివ్వాలి.
  5. వేగాక పసుపు,ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
  6. ఇప్పుడు ఆ పోపులో నిమ్మరసం వేసి ఆ పోపుని అన్నంకి పట్టేలా కలపాలి.
  7. అంతే నిమ్మకాయ పులిహోర సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర