హోమ్ / వంటకాలు / వెజ్ టోస్ట్

Photo of VEG TOAST by Rashmi SudhiMurthy at BetterButter
632
4
0.0(0)
0

వెజ్ టోస్ట్

Dec-31-2018
Rashmi SudhiMurthy
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ టోస్ట్ రెసిపీ గురించి

బ్రెడ్ తో చాలా సులభంగా చేసుకొనే టోస్ట్.పిల్లలు ఇష్టపడి తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • కలయిక
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. క్యారెట్ తురుము 1/2 కప్
  2. క్యాప్సికమ్ ముక్కలు 1/4 కప్ సన్నగా తరిగినవి
  3. ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్
  4. వెల్లుల్లి తరుగు 2 టీ స్పూన్లు
  5. ఉల్లికాడలు 2 టేబుల్ స్పూన్లు
  6. కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్లు
  7. మిక్స్డ్ హెర్బ్స్ 2 టీ స్పూన్లు
  8. ఉప్పు రుచికి సరిపడా
  9. వెన్న బ్రెడ్ టోస్ట్ కి సరిపడా
  10. షెజ్ వాన్ సాస్ 2 టీ స్పూన్లు
  11. నూనె 2 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. ముందుగా అన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి
  2. ఒక పాన్లో నూనె వేసి వేడి అయ్యాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లికాడలు అన్ని వేసి ఫ్రై చేయాలి
  3. ఇది వేగాక ఇందులో షెజ్వాన్ సాస్,మిక్స్డ్ హెర్బ్స్,కొత్తిమీర,ఉప్పు వేసి కలపాలి
  4. ఇప్పుడు వెన్న వేసి బ్రెడ్ రోస్ట్ చేసి ఇందులో కూర స్టఫ్ చేసి శాండ్విచ్ లాగా కట్ చేసుకోవచ్చు
  5. ఇది శాండ్విచ్ లాగా లేక టోస్ట్ లాగా చేసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర