హోమ్ / వంటకాలు / బ్రౌన్ వెజ్ ఫ్రైడ్ రైస్

Photo of Brown veg fried rice by Sree Sadhu at BetterButter
537
5
0.0(0)
0

బ్రౌన్ వెజ్ ఫ్రైడ్ రైస్

Dec-31-2018
Sree Sadhu
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రౌన్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది మరియు వైట్ రైస్ కన్నా చాలా మంచిది ఆరోగ్యానికి చాల బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. 2 కప్పుల బాస్మతి బ్రౌన్ రైస్
  2. 2 చెంచాలు వెల్లులి తరిగినది
  3. 1 పచ్చిమిర్చి తరిగినది
  4. 1/2 కప్ చిన్న గ తరిగిన క్యారెట్
  5. 1/2 కప్ చిన్నగా తరిగిన బీన్స్
  6. 1/2 కప్ చిన్నగా తరిగిన గ్రీన్ యెల్లో రెడ్ కాప్సికం
  7. 1/2 కప్ చిన్నగా తరిగిన కాలీఫ్లవర్
  8. 1 చెంచా సొయా సాస్
  9. 2 చెంచాలు సన్నగా తరిగిన ఉల్లిపరకలు
  10. నీళ్లు 4 గ్లాసులు
  11. నూనె 3 చెంచాలు
  12. బిరియాని ఆకు 1
  13. మిరియాల పొడి 1 చెంచా
  14. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా బాస్మతి బియ్యాన్ని 1 గంట సేపు నాననివ్వాలి
  2. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ఉప్పు, నూనె, బిరియాని ఆకూ వేసి బాగా ఉడికించాలి
  3. ఇప్పుడు ఉడికిన తరువాత దానిని వార్చుకుని పక్కన పెట్టుకోవాలి
  4. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసుకుని బాగా వేడి అవ్వనివ్వాలి
  5. నూనె వేడి అయ్యాక అందులో వెల్లులి వేసి వేయించాలి
  6. వేగిన తరువాత అందులో క్యారెట్, బీన్స్ ,కాప్సికం, పచ్చిమిర్చి వేసి వేయించాలి
  7. వేగిన తరువాత అందులో ఉప్పు ,సొయా సాస్, మిరియాల పొడి వేసి రెండు నిమిషాలు వేయించాలి
  8. అందులో స్ప్రింగ్ ఆనియన్ వేసి వేయించాలి
  9. వేగిన తరువాత అందులో ఉడికిన అన్నం వేసి మరో 6 నిముషాలు వేయించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర