హోమ్ / వంటకాలు / గాజర్ హల్వా

Photo of Gajar halwa by Sree Sadhu at BetterButter
506
3
0.0(0)
0

గాజర్ హల్వా

Dec-31-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గాజర్ హల్వా రెసిపీ గురించి

ఇది చాల మంచి డెసెర్ట్ మరియు ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు పిల్లలికి మరి కొద్దిగా డ్రై ఫ్రూట్ వేసుకుంటే బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. 5 గాజర్
  2. 8 చెంచాలు నెయ్యి
  3. 1 కప్ మిల్క్ పొడి
  4. 1 కప్ పంచదార
  5. కాజు 5-6
  6. బాదాం 5-6
  7. ఇలాచీ పొడి చిటికెడు
  8. పాలు 1 కప్

సూచనలు

  1. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో నెయ్యి, గాజర్ వేసి వేయించాలి
  2. అందులో పంచదార వేసి బాగా కరగనివ్వాలి
  3. అందులో పాలు, పాల పొడి వేసి బాగా కలుపుకోవాలి
  4. అది బాగా ఉడికిన తరువాత దానిని దెగ్గర పడ్డాక అందులో కాజు ,ఇలాచీ ,బాదాం వేసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర