హోమ్ / వంటకాలు / బీన్స్ కర్రీ

Photo of Beans Curry by Gadige Maheswari  at BetterButter
450
2
0.0(0)
0

బీన్స్ కర్రీ

Dec-31-2018
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీన్స్ కర్రీ రెసిపీ గురించి

ఇది కర్ణాటక వంటకం అండి ఎప్పుడూ ఒకేలా కర్రీ తినడం బోర్ కొడుతుంది కదా అందుకే ఇలా ట్రై చేయండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. బీన్స్ - 1/4 కెజీ
  2. ఉల్లిపాయలు - 2
  3. పచ్చిమిర్చి - 4
  4. ఉప్పు తగినంత
  5. ధనియాలపొడి - 2 స్పూన్లు
  6. పచ్చి కొబ్బరి తురుము - 1/2 కప్
  7. నూనె తగినంత
  8. కోత్తీమీర కరివేపాకు కోద్దిగా
  9. టోమాటో - 1
  10. పసుపు చిటికెడు
  11. అల్లం వెల్లుల్లి ముద్ద - 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా బీన్స్ ను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  2. ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  3. స్టౌ మీద పాన్ ఉంచి కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.
  4. ఆ తర్వాత ఇందులోనే బీన్స్ ముక్కలు పసుపు వేసి వేయించాలి.
  5. అవి కోంచెం వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకొన్న టమోటో ముక్కలు ధనియాలపొడి వేసి తగినంత ఉప్పు నీరు పోసి కలిపి మూత పెట్టి ఉడికించాలి.
  6. ఆ తర్వాత ఇందులోనే పచ్చి కొబ్బరి తురుము కోత్తీమీర తరుగు వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉంచి దించేయాలి.
  7. అంతే నండి ఎంతో రుచిగా వుండే బీన్స్ కూర రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర