హోమ్ / వంటకాలు / పనీర్ ఉండలు

Photo of Paneer Laddu by Gadige Maheswari  at BetterButter
471
3
0.0(0)
0

పనీర్ ఉండలు

Dec-31-2018
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ ఉండలు రెసిపీ గురించి

పనీర్ తో చేసిన లడ్డు అండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పనీర్ తురుము - 1 కప్
  2. ఎండు కొబ్బరి పొడి - 1/2 కప్
  3. పంచదార - 1/2 కప్
  4. యాలకులు పొడి - 1 స్పూన్
  5. బాంబే రవ్వ - 1/2 కప్
  6. పాలు - 1 కప్
  7. నెయ్యి - 1/2 కప్

సూచనలు

  1. ముందుగా ఒక పాత్రలో కొంచెం నెయ్యి వేసి వేడయ్యాక అందులో పనీర్ తురుము వేసి బాగా వేయించాలి
  2. ఆ తర్వాత ఇందులోనే రవ్వ మరియు ఎండు కొబ్బరి తురుము పంచదార వేసి బాగా కలపాలి.
  3. పంచదార మొత్తం కరిగేలా కలుపుకోవాలి.
  4. మధ్య మధ్యలో కొంచెం పాలు పోస్తూ కలుపుకోవాలి.
  5. ఇది రంగు మారే వరకు బాగా వేయించాలి.
  6. ఆ తర్వాత వాటిని మిక్సీలో పొడి చేసుకోవాలి.
  7. ఇప్పుడు మరోసారి పాత్రలో కొంచెం పాలు పోసి మిక్సీలో పొడిని అందులో వేసి బాగా కలపాలి.
  8. మిశ్రమం మెత్తగా అయ్యేవరకు పాలు పోస్తూ కలుపుకోవాలి.
  9. ఇది బాగా రంగు మారే అంటే గోధుమ రంగు వరకు వెయించాలి.
  10. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి కొంచెం వేడి గా వున్నప్పుడు ఉండలు చేసి పంచదార లో దోర్లించి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర