హోమ్ / వంటకాలు / బీన్ బ్రౌనీ బండెట్ కేక్(గుడ్డు లేకుండ)

Photo of Bean brownie bundt cake by Divya Konduri at BetterButter
395
5
0.0(0)
0

బీన్ బ్రౌనీ బండెట్ కేక్(గుడ్డు లేకుండ)

Dec-31-2018
Divya Konduri
120 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీన్ బ్రౌనీ బండెట్ కేక్(గుడ్డు లేకుండ) రెసిపీ గురించి

బీన్స్ అనేవి పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది.కాని తినటానికి అంతగా ఇష్ట పడరు ఇలా చేసి పెడితే ఇష్టం గా తింటారు

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. రాజ్మా బీన్స్ ఒక కప్పు
  2. కోకో పౌడర్ 40గ్రాములు
  3. బ్రౌన పంచదార 80గ్రాములు
  4. పాలు ఒక కప్పు
  5. బేకింగ్ పౌడర్ అర స్పూను
  6. బేకింగ్ సోడా అర స్పూను
  7. గోథుమ పిండి 120గ్రాములు
  8. వెజిటబుల్ నూనె ఒక కప్పు
  9. డార్క్ చాక్లెట్ 30గ్రాములు
  10. పైన క్రీమ్: ఐసింగ్ షుగర్ 40గ్రాములు
  11. వైట్ చాక్లెట్ 50గ్రాములు
  12. పాలు అర కప్పు
  13. జీడి పప్పు తరుగు అర కప్పు
  14. బాదం, అక్రోట్,కిస్మిస్,పిస్తా తరుగు అర కప్పు
  15. అలంకరణ : చాక్లెట్ ముక్కలు అర కప్పు
  16. చెర్రీలు 4
  17. షుగర్ స్పిరింకెల్స్ ఒక స్పూను

సూచనలు

  1. ముందుగా రాజ్మా గింజలని 6గంటలు నాన పెట్టాలి
  2. వాటిని కుక్కర్ లో వేసుకొని ఉడికించాలి
  3. ఉడికిన వాటిని మెత్తగా మెదపాలి
  4. గోథుమ పిండిని జల్లెడలో వేయాలి
  5. అందులోనె కోకో పోడి వేసి జల్లైడ పట్టాలి
  6. తరువాత బేకింగ్ సోడ,బేకింగ్ పౌడరు వేసి పెరుగు బ్రైన్ షుగర్,వెనీల,కరిగించిన డార్క్ చాక్లెట్ , నూనె అన్నీ వేసి బాగా కలిపి డ్రైఫ్రూట్ ముక్కలు వేయాలి
  7. అన్నీ వేసి బాగా కలిపి ఉంచాలి.బండ్ట్ కేక్ మౌల్డ్ ని తీసుకొని బటర్ పూయాలి
  8. దాని పై పిండి జల్లాలి.తరువాత తయారు చేసిన బేటరు పోయాలి, పైన మళ్ళీ డ్రైఫ్రూట్ ముక్కలు చల్లాలి
  9. కేక్ ట్రేని ఓవెన్ లో పెట్టి 180డిగ్రీల వద్ద 30నిమిషాలు బేక్ చేయాలి
  10. క్రీమ్ కోసం :.ఒక బౌల్ లో వైట్ చాక్లెట్,ఐసింగ్ షుగర్,పాలు వేసి కరిగించుకోవాలి
  11. కేక్ ని తీసి పళ్ళెంలో తిప్పి పెట్టి
  12. దానిపై చేసిన క్రీమ్ వేసి
  13. దానిపై చాక్లెట్,చర్రీలు,షుగర్ స్పింకెల్స్ తో అలంకరించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర