హోమ్ / వంటకాలు / ఓట్స్ కేసరి

Photo of Oats kesari pudding by Annapurna jinkala at BetterButter
491
3
0.0(0)
1

ఓట్స్ కేసరి

Dec-31-2018
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఓట్స్ కేసరి రెసిపీ గురించి

పిల్లలకి దేవుడికి నైవేద్యం పెట్టడానికి త్వరగా అయిపోతుంది యుమయ్యేగా ఉందని తినేస్తారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఓట్స్ ఒక కప్
  2. చెక్కర 5 స్పూన్లు
  3. నెయ్యి 6 స్పూన్లు
  4. జీడిపప్పు ఎండుద్రాక్ష సారపప్పు
  5. యాలకులపొడి కొద్దిగా
  6. నీరు ఒక కప్
  7. రెడ్ ఫుడ్ కలర్ చిటికెడు

సూచనలు

  1. స్టవ్ పైన పాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసి ఓట్స్ వేసి సిమ్ లో వేయించాలి
  2. కలర్ మారాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి
  3. మిక్సీలో వేసి పొడి చేయాలి
  4. స్టవ్ పైన అదే పాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వెయ్యిoచి ఓట్స్ పొడి వేసి వెయ్యిoచాలి
  5. వేడి నీరు ఒక కప్ వేసి ఉండలు లేకుండా కలిపి ఉడి కించాలి
  6. 2స్పూన్లు నెయ్యివేసి కరిగాక
  7. యాలకులపొడి వేసి కలిపి
  8. చెక్కర ఫుడ్ కలర్ వేసి 2 నీలు వేగాక
  9. దగ్గరపడుతున్న ప్పుడు స్టవ్ ఆఫ్ చేసి
  10. బౌల్ లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర