హోమ్ / వంటకాలు / బ్రకొలి స్పఘెట్టీ

Photo of Braccoli  spaghetti by Krishnakumari Marupudi at BetterButter
728
3
0.0(0)
0

బ్రకొలి స్పఘెట్టీ

Jan-01-2019
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రకొలి స్పఘెట్టీ రెసిపీ గురించి

పిల్లలు అన్ని కూరగాయలు తినరు ఇలా స్పఘెట్టీ రూపంలో ఇస్తే వాళ్ళు ఇష్టం గా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • చైనీస్
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. స్పఘెట్టీ 1 పాక్
  2. ఉప్పు తగినంత
  3. ఆలివ్ ఆయిల్ 1 కప్
  4. ఉల్లిముక్కలు 1 కప్
  5. క్యారెట్ 1 కప్
  6. ముష్రూమ్ 1 కప్
  7. బ్రకొలి 2 కప్స్
  8. మిర్యాలపొడి పావు స్పూన్
  9. చాట్ మసాలా పావు స్పూన్
  10. గరం మసాలా పావు స్పూన్
  11. టమాటో సాస్ 3 సూన్స్
  12. సోయా సాస్ 1 స్పూన్
  13. రెడ్ చిల్లి సాస్ పావు స్పూన్
  14. గ్రీన్ చిల్లి సాస్ పావు స్పూన్

సూచనలు

  1. ముందుగ నీళ్ళల్లో ఉప్పు వేసి నూనె వేసి మరిగించాలి
  2. మరో పక్క బాండీ పెట్టి వేడి ఎక్కాక వెల్లుల్లిముక్కలు వేసి వేగాక, ఉల్లిముక్కలు ,క్యారెట్ ముక్కలు , ముష్రూమ్ ముక్కలు వేసి వేగాక
  3. మరిగే నీళ్ళల్లో స్పఘెట్టీ వేసి ఉడికించాలి
  4. అవి వెజ్ అప్పుడే బ్రకొలి వేసి వేయించాలి
  5. వేగగాక ఉప్పు, మిర్యాలపొడి, చాట్ మసాలా, గరం మసాలా వేసి , టమాటో సాస్, సోయా సాస్, రెడ్ చిల్లి సాస్, గ్రీన్ చిల్లి సాస్ వేసి కలిపి
  6. ఉడికుంచి , డ్రైన్ చేసి మాములు నీళ్ళతో కడిగిన నూడుల్స్ వేసి టాస్ చేయాలి
  7. ఇలా టాస్ చేసి
  8. ఇలా ప్లేట్ లోకి సర్వ్ చేయాలి
  9. ఇలా సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర