హోమ్ / వంటకాలు / బ్రెడ్ హల్వా

Photo of Bread halwa by Ram Ram at BetterButter
712
2
0.0(0)
0

బ్రెడ్ హల్వా

Jan-01-2019
Ram Ram
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ హల్వా రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు త్వరగా అయ్యిపోయే వంటకం పిల్లలకి ఈ హల్వా చాలా నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. బ్రెడ్ 6
  2. పాలు 1/4లీటర్
  3. పంచదార 1 కప్పు
  4. యాలుక పొడి 1స్పూన్
  5. నెయ్యి 1/4కప్పు

సూచనలు

  1. ముందుగా బ్రెడ్ ని ముక్కలుగా చేసి పాన్ లో నెయ్యి వేసి వేయించుకోవాలి
  2. ఇప్పుడు అవి పక్కకి తీసుకుని అదే పాన్ లో పాలు వేసి మరిగించి బ్రెడ్ ముక్కలు కూడా వేసుకోవాలి
  3. పంచదార మరియు యాలుకపొడి వేసి బాగా దగ్గర పడనివ్వాలి ఇప్పుడు నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర