హోమ్ / వంటకాలు / సామలు తో ఆలుబాత్

Photo of Millet alu biryani by kalyani shastrula at BetterButter
1047
4
0.0(0)
0

సామలు తో ఆలుబాత్

Jan-01-2019
kalyani shastrula
50 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సామలు తో ఆలుబాత్ రెసిపీ గురించి

సామల అన్నంతో బిర్యాని

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పావు కిలో సామల బియ్యం
  2. నాలుగు ఆలుగడ్డలు
  3. గుప్పెడు పచ్చిబఠాణీ
  4. నాలుగు పచ్చిమిర్చి
  5. ఉప్పు
  6. నూనె
  7. పుదీనా ,కొత్తిమీర ఆకులు కొన్ని
  8. పోపుదినుసులు
  9. బన్ ఒకటి
  10. క్యారెట్ ఒకటి
  11. బిర్యానీ ఆకులు రెండు
  12. దాల్చిన చెక్క ,ఇలాయిచి ,లవంగాలు నాలుగు ,మిరియాలు నాలుగు ,జిలకర స్పూన్ షాజీరా ,

సూచనలు

  1. ముందుగా సామలు ఆరు గంటలు నానబెట్టి ఉంచుకోవాలి
  2. దాల్చిన చెక్క ,జిలకర ,షాజీరా ,లవంగాలు ,ఇలాయిచి ,మిర్యాలు అన్నీ వేయించి పొడి కొట్టుకోవాలి
  3. మూకుడులో ఆలు ,కారట్ ,బఠాణి ,పుదీనా ,కొత్తిమీర అన్నీ వేసి కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేయాలి .ఇందులో బిర్యానీ పొడి కూడా వేసి కాసేపు ఉంచి తీయాలి .
  4. బన్ కూడా ముక్కలుగా చేసి నేతి/నూనె లో ఫ్రై చేయాలి
  5. ఒకటికి రెండు నీళ్లు పోసి సామలు ఉడికించి పెట్టుకోవాలి
  6. ఉడికిన సామల అన్నములో పైన తయారు చేసుకున్న కూరలముక్కలు ,ఉప్పు వేసి కలపాలి .
  7. ఇప్పుడు బన్ ముక్కలుకూడా వేసి ,పైన నేతితో చేసిన పోపు లో పల్లీలు వేసి మొత్తం అన్నంలో మరోసారి కలపాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర