హోమ్ / వంటకాలు / రవ్వ పాల పోలి

Photo of Sooji ravva milk poli by Annapurna jinkala at BetterButter
700
2
0.0(0)
0

రవ్వ పాల పోలి

Jan-01-2019
Annapurna jinkala
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ పాల పోలి రెసిపీ గురించి

స్మూత్ గా పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 6

  1. సూజి ఉప్మా రవ్వ ఒక కప్
  2. చెక్కర ఒక కప్
  3. పాలు అరలిటర్
  4. జీడిపప్పు బాదంపప్పు పిస్తాపప్పు కొన్ని
  5. బాదం పొడి ఒక స్పూన్
  6. పాలపొడి ఒకటిన్నర స్పూన్
  7. యాలకులపొడి చిటికెడు
  8. నూనె వేయించడానికి సరిపడా
  9. ఉప్పు హాఫ్ స్పూన్
  10. నెయ్యి 2 స్పూన్లు
  11. నీరు ఒక గ్లాస్

సూచనలు

  1. రవ్వ లో ఉప్పు నెయ్యి నీరు తీసుకోవాలి
  2. ఉప్పు నెయ్యి వెయ్యాలి
  3. నీరు తగినన్ని వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి
  4. కలిపి
  5. ముద్దని తడి బట్ట కప్పి ఒక అరగంట నానబెట్టాలి
  6. చిన్న ఉండలు చేసి వత్తి పెట్టుకొని
  7. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి కాగాక పూరీలు వేసి కాల్చుకోవాలి
  8. పాలు చెక్కర పాలపొడి బాదం పొడి పప్పులు
  9. స్టవ్ పైన పాల గిన్నీ పెట్టి కాగాక చెక్కర వేసికరిగించాలి
  10. బాదంపొడి వేసి
  11. పాలపొడి లో కాస్త పాలు పోసి కలిపి కాగే పాలలో వేసి కలపాలి ఉండలు కట్టకుండా
  12. పప్పులు యాలకులపొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి
  13. పాలని పూరీల మీద బాగా వేసి అరగంట నానబెట్టి సర్వ్ చేస్తే మెత్తగా ఉంటాయి
  14. రెడి పాలపొలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర