హోమ్ / వంటకాలు / ఆపిల్ పఫ్స్

Photo of Apple puffs by Vasuki Pasupuleti at BetterButter
374
4
0.0(0)
0

ఆపిల్ పఫ్స్

Jan-01-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆపిల్ పఫ్స్ రెసిపీ గురించి

ఆపిల్ 4 తీసుకొని ముక్కలుగా కోసి పంచదార వేసి నెయ్యి వేసి బాగా వేపాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 4 ఆపిల్స్
  2. పంచదార పావుకిలో పసుపు
  3. పాలు సరిపడే పిండి కలుపుకోవటానికి
  4. జీడిపప్పు బాదం పప్పులు 3 చెంచాలు
  5. నూనె సరిపడే
  6. యాలకులు 4
  7. ఆరంజ్ రంగు చిటికెడు
  8. బ్రెడ్ చివ్వరిగా ఉన్న చుట్టూ ముక్కలు
  9. గోధుమపిండి ఒక పెద్ద కప్పు

సూచనలు

  1. ఇలాగ అన్ని సిద్ధంగా పెట్టుకోవాలి
  2. గోధుమ పిండి లో పాలు పోసి కలపాలి
  3. అందులో కొంచం ఆరంజ్ రంగు వేసి బాగా కలపాలి
  4. పైన నెయ్యి వేసి కలపాలి
  5. ఇలాగ పంచదార లో యాలకులు వేసి బాగా మిక్సక్సీకి వెయ్యాలి
  6. నేతిలో ఆపిల్స్ ముక్కలు వేపాలి
  7. బాగా కలపాలి వేగేకా పంచదార పొడి వేసి నెయ్యిలో మగ్గించాలి
  8. చపాతీ ల రుద్ది
  9. ఎలాగ ఆపిల్ గుజ్జుగా వచ్చిన
  10. ఇలాగా చేస చపాతీ లో పెట్టి రుద్దాలి
  11. ఇందులో బ్రెడ్ కి చుట్టూ ముక్కలు కోసి పొడి చెసి
  12. రుద్దాలి
  13. ఇలాగ చెయ్యాలి
  14. ఇలాగ చెయ్యాలి
  15. కొంచం నూనె వేసి బాగా కలపాలి అందులో ఆపిల్స్ పఫ్స్ వేసి వేపాలి
  16. రుచికరమైన ఆపిల్స్ పఫ్స్ సిద్ధం
  17. లోపలి భాగము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర