హోమ్ / వంటకాలు / జంతికలు

Photo of Janthikalu by Ram Ram at BetterButter
597
3
0.0(0)
0

జంతికలు

Jan-02-2019
Ram Ram
15 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జంతికలు రెసిపీ గురించి

చాలా త్వరగా చేసుకునే ఒక చిరుతిండి గుల్లగా వుండి చాలా రుచిగా ఉంటాయి పిల్లలకి స్కూల్ నుండి రాగానే తిని ఒక చిరుతిండి ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • దక్షిణ భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. శనగపిండి 2 కప్పులు
  2. బియ్యం పిండి 1 కప్పు
  3. వాము 1స్పూన్
  4. పసుపు 1/2 స్పూన్
  5. కారం 3స్పూన్లు
  6. ఉప్పు సరిపడా
  7. నీళ్లు 1 కప్పు
  8. నెయ్యి లేదా బటర్ 2స్పూన్లు
  9. నూనె డీప్ ఫ్రైకి

సూచనలు

  1. ఒక గిన్నెలో శనగపిండి బియ్యం పిండి వాము కారం పసుపు ఉప్పు నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి
  2. ఇప్పుడు దీనిలో కొద్దీ కొద్దిగా నీళ్లు వేస్తూ ఒక రౌండ్ ముద్దలా అయ్యే వరకు కలుపుకోవాలి
  3. ఇప్పుడు డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి
  4. నూనె వేడి అయ్యాక జంతిక గొట్టంలో చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకుని వేడి అయ్యిన నూనెలో జంతికలు వేసుకుని వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర