హోమ్ / వంటకాలు / రోల్స్ ఆఫ్ బన్స్

Photo of Bun Rolls  by Krishnakumari Marupudi at BetterButter
452
6
0.0(0)
0

రోల్స్ ఆఫ్ బన్స్

Jan-02-2019
Krishnakumari Marupudi
120 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • అమెరికన్
  • బేకింగ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. మైదా 4 కప్స్
  2. బ్రౌన్ షుగర్ 1 స్పూన్స్
  3. ఈస్ట్ 1 స్పూన్
  4. ఉప్పు తగినంత
  5. బేకింగ్ పౌడర్ 1 స్పూన్
  6. బేకింగ్ సోడా పావు స్పూన్
  7. గుడ్లు 2
  8. పాలు 1 కప్
  9. ఆలివ్ నూనె కావలసిన అంత
  10. మిర్యాలు పావు స్పూన్

సూచనలు

  1. ముందుగా వేడి పాలల్లో ఈస్ట్ వేసి బాగా కలిపి
  2. మైదా లో ఉప్పు, బ్రౌన్ షుగర్ , బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా కలిపి
  3. గుడ్డు వేసి బాగా కలిపి , పాలు పోసుకుంటు నూనె వేసి బాగా కలిపి ముద్దలా చేసి రెండు గంటల పాటు ననపెట్టికోవాలి
  4. బాగా మద్దన చేసి ఇలా రకరకాల ఆకారం లో చేసుకుని , బేకింగ్ ప్లేట్ ఫాయిల్ పెట్టి నూనె రాసి చేసుకున్న బన్స్ పెట్టి గుడ్డు పచ్చ సోనా తో బృషింగ్ చేసి ,
  5. ఓవెన్ ని ప్రి హీట్ చేసి , బేకింగ్ ప్లేట్ పెట్టి 20 నిమిషలంపాటు బాకె చేస్తే ఇలా బాగా పొంగి బేక్ అయ్యి వస్తాయి
  6. ఇలా మనకి కావలసిన ఆకారంలో చేసుకోవచ్చు
  7. బేక్ చేస్తే ఇలా వస్తాయి
  8. ఇలా ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి
  9. ఇలా రకరకాల బన్స్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర