హోమ్ / వంటకాలు / వెజిటబుల్ గుడ్డు పొంగణాలు అను మాగీ నూడిల్స్

Photo of Vegetable egg bites and maggie noddles by Pasumarthi Poojitha at BetterButter
554
5
0.0(0)
0

వెజిటబుల్ గుడ్డు పొంగణాలు అను మాగీ నూడిల్స్

Jan-02-2019
Pasumarthi Poojitha
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజిటబుల్ గుడ్డు పొంగణాలు అను మాగీ నూడిల్స్ రెసిపీ గురించి

గుడ్డు పిల్లలకు చాలా మంచిది అందులో అన్ని కూరగాయలు వాడను ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

రెసిపీ ట్యాగ్

  • మ్యాగీ
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 4

  1. పొంగణాలు కు
  2. గుడ్లు 3
  3. ఉల్లిపాయ 1 చిన్న ముక్కలుగా తరిగి
  4. క్యారెట్ 1 తురిమి పెట్టుకున్నది
  5. టమాటో చిన్న ముక్కలుగా తరిగి
  6. కొత్తిమీర సగం కప్ తరిగి పెట్టుకోవాలి..
  7. పచ్చి మిర్చి 1 తరిగి పెట్టుకోవాలి.
  8. ఉప్పు సరిపడా
  9. మిరియాల పొడి 1 స్పూన్
  10. నూనె తగినంత
  11. నూడిల్స్ పదార్థాలు
  12. మాగీ 1 ప్యాకెట్
  13. టమాటో ఒక్కటి సన్నగా తరిగి
  14. ఉల్లిపాయ సగం ముక్క
  15. నూనె కొద్దిగా
  16. ఉప్పు సరిపడా
  17. మిరియాల పొడి
  18. నీళ్లు సరిపడా
  19. టమాటో సాస్ 2 స్పూన్ లు

సూచనలు

  1. ముందుగా పొంగణాలు ఒక గిన్నె గుడ్లు పగలగొట్టి అందులో వేసుకొని దాంట్లోటమాటో,ఉల్లిపాయ, పచ్చి మిర్చి,కొత్తిమీర,క్యారెట్ ,ఉప్పు,మిరియాల పొడి అన్ని వేసుకొని కలుపుకోవాలి.
  2. ఇప్పుడు పొయ్యే వెలిగించి పొంగణాలు పెనం పెట్టి కొద్దిగా నూనె రాసుకోవాలి పెనం కి తర్వాత గుడ్డు మిశ్రమాన్ని వేసి 7,8 నిమిషాలు ఉడికించుకోవాలి.
  3. రంగు మారె వరకు ఉడికించి తీసి పక్కన పెట్టుకోవాలి.
  4. నూడిల్స్ తయారీ
  5. ఒక గిన్నె లో 2 కప్ లు నీళ్లు పోసి మరిగిన తర్వాత నూడిల్స్ వేసి అందులో కొద్దిగా నూనె వేయాలి.
  6. ఇప్పుడు అవి ఉడికిన తరువాత జల్లడ దాంట్లో వడపోసి ఉంచుకోవాలి నీళ్లు పోయే వరకు..
  7. ఇప్పుడు ఇంకో ముకుడు పొయ్యే మీద పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయ వేయాలి తరవాత టమాటో ముక్కలు వేగిన తరవాత టమాటో సాస్,మిరియాల పొడి ,ఉప్పు వేసుకొని కలుపుకొని వార్చి పెట్టిన నూడిల్స్ వేసుకొని కలిసే వరకు కలుపుకోవాలి.
  8. అంతే వెజిటబుల్ ఎగ్ బైట్స్ మాగీ నూడిల్స్ రెడి.మీకు ఇష్టం అయిన పద్దతిలో సర్వ్ చేసుకొని సాస్ తో చాలా బాగుంటుంది....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర