హోమ్ / వంటకాలు / స్ట్రాబెరీ ఫ్రూట్స్ కెనాప్స్

Photo of Strawberry fruit canapes by Divya Konduri at BetterButter
705
4
0.0(0)
0

స్ట్రాబెరీ ఫ్రూట్స్ కెనాప్స్

Jan-02-2019
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్ట్రాబెరీ ఫ్రూట్స్ కెనాప్స్ రెసిపీ గురించి

స్ట్రాబెరీ ఫ్లైవర్ తో అన్నీ ఫ్రూట్స్ వేసి కెనాప్స్ పిల్లలు కప్ లా తీసుకుని తినడానికి ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. స్ట్రాబెరీలు 10
  2. అరటి పండు 2 పెద్దవి
  3. సంత్రా ఒకటి
  4. ఆలు బుకార పండు ఒకటి
  5. ఆపిల్ ఒకటి
  6. కానేపీస్ కోసం : మైద అర కప్పు
  7. గోథుమ పిండి అర కప్పు
  8. బేకింగ్ పౌడరు అర స్పూను
  9. బటర్ 10గ్రాములు
  10. క్రీమ్ కోసం : విప్ క్రీమ్ 50గ్రాములు
  11. ఐసింగ్ షుగర్ 20గ్రాములు
  12. స్ట్రాబెరీ యెసెన్స్ పావు స్పూను

సూచనలు

  1. కానేపీస్ కోసం : ఒక గిన్నెలో పిండ్లు, బటర్.బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి
  2. ముద్దలా అయ్యాక పాలు పోసి చపాతీముద్దలాకలిపి చిన్న పూరి ఆకారంలో చేసుకొని
  3. మౌల్డ్ లు తీసుకోని బటర్ పూసి చేసిన పూరి కానేపీస్ ఆకారం లా వత్తి 10నిమిషాలు బేక్ చేయాలి
  4. క్రిమ్ కోసం : ఒక గిన్నె లో విప్ క్రీమ్ , ఐసింగ్ షుగర్, స్ట్రాబెరీ యసెన్స్ వేసి 5నిమిషాలు బీటు చేయాలి క్రీమ్ అయ్యాక ఫ్రీడ్జలో పెట్టాలి
  5. ఇంకో గిన్నె లో ఆపిల్,ఆరెంజ్,అరటి,స్ట్రాబెరీ ముక్కలు వేసి క్రీమ్ వేసి కలిపి
  6. బేక్ చేసిన కప్స్ లో సర్వ్ చేసి ఆపిల్,ఆరెంజ,అరటి చక్రాలతో అలంకరించాలి
  7. రెడీ టు సర్వ్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర