హోమ్ / వంటకాలు / వేరుశనగ మసాలా

Photo of Peanut masala by susmitha Balaji at BetterButter
660
5
0.0(0)
0

వేరుశనగ మసాలా

Jan-02-2019
susmitha Balaji
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వేరుశనగ మసాలా రెసిపీ గురించి

ఉడికించిన వేరుశనగ తో చేసిన వంటకం

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 3

  1. వేరుశనగ గుళ్ళు ఒక కప్పు
  2. సన్నగా తరిగిన ఉల్లిపాయలు 2
  3. సన్నగా తరిగిన టమాటా 1
  4. సన్నగా తరిగి అల్లం ఒక చెంచా
  5. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక చెంచా
  6. నిమ్మరసం ఒక చెంచా
  7. కొత్తిమీర తరుగు కొద్దిగా
  8. తగినంత ఉప్పు

సూచనలు

  1. వేరుశనగ గుళ్ళు నీళ్లు పోసి ఉడికించుకోవాలి లేదంటే కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చిన చాలు
  2. వేరుశనగ గుళ్ళు ఉడికిన తర్వాత ఒక కప్పు లోకి తీసుకొని అందులో ఉల్లితరుగు టొమాటో తరుగు అల్లం పచ్చిమిర్చి తరుగు సరిపడా ఉప్పు కొత్తిమీర వేసి నిమ్మరసంవేసి కలుపుకోవటమే ఎంతో రుచిగా ఉండే పీనట్ మసాలా రెడీ
  3. తయారైన భసాలా

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర