ఆనియన్ రైస్ | Onion rice Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  2nd Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Onion rice by Sree Vaishnavi at BetterButter
ఆనియన్ రైస్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    8

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

ఆనియన్ రైస్ వంటకం

ఆనియన్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Onion rice Recipe in Telugu )

  • 1 కప్ ఉడికిన అన్నం
  • కరివేపాకు 1 రెమ్మ
  • జీలకర్ర 1 చెంచా
  • పచ్చిమిర్చి 1
  • నూనె 2 చెంచాలు
  • ఉల్లిపాయ 2

ఆనియన్ రైస్ | How to make Onion rice Recipe in Telugu

  1. ముందుగా ఒక మూకుడులో నూనె వేసి వేడి అవ్వనివ్వాలి
  2. అందులో జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి
  3. అందులో తరిగిన ఉల్లిపాయ ,పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా వేయించాలి
  4. వేగిన తరువాత అందులో ఉడికిన అన్నం వేసి వేయించి సర్వ్ చేయడమే

Reviews for Onion rice Recipe in Telugu (0)