హోమ్ / వంటకాలు / ఆనియన్ రైస్

Photo of Onion rice by Sree Sadhu at BetterButter
686
4
0.0(0)
0

ఆనియన్ రైస్

Jan-02-2019
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆనియన్ రైస్ రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు చేసుకోవడం చాలా సులువు ఇంట్లో కూరగాయలు లేనిఅప్పుడు ఇలా ట్రై చేయచ్చు పిల్లలు ఇష్ట పడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. 1 కప్ ఉడికిన అన్నం
  2. కరివేపాకు 1 రెమ్మ
  3. జీలకర్ర 1 చెంచా
  4. పచ్చిమిర్చి 1
  5. నూనె 2 చెంచాలు
  6. ఉల్లిపాయ 2

సూచనలు

  1. ముందుగా ఒక మూకుడులో నూనె వేసి వేడి అవ్వనివ్వాలి
  2. అందులో జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి
  3. అందులో తరిగిన ఉల్లిపాయ ,పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా వేయించాలి
  4. వేగిన తరువాత అందులో ఉడికిన అన్నం వేసి వేయించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర