హోమ్ / వంటకాలు / ఫ్రూట్ చెర్రీ కేక్

Photo of Fruits  cherry cake by Pasumarthi Poojitha at BetterButter
482
12
0.0(0)
0

ఫ్రూట్ చెర్రీ కేక్

Jan-02-2019
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రూట్ చెర్రీ కేక్ రెసిపీ గురించి

టాస్ట్య్ అండ్ యుమ్మ్య్

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 1 చిన్న గిన్నె
  2. బేకింగ్ పౌడర్ 1 స్పూన్
  3. ఉప్పు తగినంత
  4. బటర్ 2 స్పూన్స్
  5. గుడ్డు 1
  6. పంచదార సగం కప్
  7. నెయ్యి 1 స్పూన్
  8. చేరీ 1 చిన్న ప్యాకెట్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో బటర్ వేసుకొని అందులో పంచదార ,వేసుకొని మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి.
  2. ఇప్పుడు అందులో గుడ్డు వేసుకొని మెత్తగా కలుపుకోవాలి అలా కలిపి మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి.
  3. ఇంకో గిన్నె లో మైదా,బేకింగ్ పౌడేర్, ఉప్పు ,చెర్రీ చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోని కలుపుకోవాలి .
  4. ఇప్పుడు తడి మిశ్రమం లో ఈ పొడి మిశ్రమాన్ని వేసి రెండు చక్కగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి.
  5. ఇప్పుడు కేక్ గిన్నె నెయ్యి రాసి మైదా వేసి డస్ట్ చేసుకోవాలి. కేక్ గిన్నె ని 10 నిమిషాలు వేడి చేసుకొని ఉండాలి.
  6. కేక్ మిశ్రమాన్ని జాగ్రత్తగా కేక్ గిన్నె లో వేసుకొని 20,25 నిమిషాలు సన్న మంట పై ఉడికించి పూర్తిగా చల్లారాక గిన్నె లో నించి తీయాలి.
  7. చాక్లెట్ సిరప్ తో పైన వేసుకొని తింటే చాలా బాగుంటుంది....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర