ఫ్రూట్ youghurt విత్ కార్న్ ఫ్లేక్స్ | yogurt with mixed fruits and corn flakes Recipe in Telugu

ద్వారా Aparna Reddy  |  2nd Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of yogurt with mixed fruits and corn flakes by Aparna Reddy at BetterButter
ఫ్రూట్ youghurt విత్ కార్న్ ఫ్లేక్స్by Aparna Reddy
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  0

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

4

0

ఫ్రూట్ youghurt విత్ కార్న్ ఫ్లేక్స్ వంటకం

ఫ్రూట్ youghurt విత్ కార్న్ ఫ్లేక్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make yogurt with mixed fruits and corn flakes Recipe in Telugu )

 • 2 కప్పులు తరిగిన అన్ని రకముల పండ్ల ముక్కలు
 • 1/2 కప్ కార్న్ ఫ్లేక్స్
 • 1 కప్ చల్లని పెరుగు
 • 2 చెంచాల పంచదార
 • 1 చెంచా వెనిల్లా ఎస్సెన్స్

ఫ్రూట్ youghurt విత్ కార్న్ ఫ్లేక్స్ | How to make yogurt with mixed fruits and corn flakes Recipe in Telugu

 1. ముందుగా బౌల్ తీసుకొని పెరుగు, పంచదార,వెనిల్లా ఎస్సెన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి.
 2. పండ్ల ముక్కలు అన్ని బాగా సన్నగా తరిగి ఉంచుకోవాలి.
 3. ఇప్పుడు ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో ముందుగా స్పూన్ తో పెరుగును వేసుకోవాలి.పెరుగుపై పండ్ల ముక్కలు వేసుకోవాలి
 4. ఆలా రెందుసార్లు వేసుకొని తరువాత పైభాగంలో కార్న్ ఫ్లేక్స్ వేసుకోని మనకు నచ్చినవిధముగా అలకరించుకో వచ్చును.నేను స్ట్రాబెర్రీ తో గార్నిష్ చేసాను.
 5. అంతే పిల్లలు ఎంతో ఇష్టపడే fruity yoghurt విత్ కార్న్ ఫ్లేక్స్ రెడి.

నా చిట్కా:

చేసిన వెంటనే ఫ్రెష్ గా తినవలెను.

Reviews for yogurt with mixed fruits and corn flakes Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo