హోమ్ / వంటకాలు / ఫ్రూట్ youghurt విత్ కార్న్ ఫ్లేక్స్

Photo of yogurt with mixed fruits and corn flakes by Aparna Reddy at BetterButter
598
9
0.0(0)
0

ఫ్రూట్ youghurt విత్ కార్న్ ఫ్లేక్స్

Jan-02-2019
Aparna Reddy
15 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రూట్ youghurt విత్ కార్న్ ఫ్లేక్స్ రెసిపీ గురించి

చాలా సులువుగా చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • మిళితం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. 2 కప్పులు తరిగిన అన్ని రకముల పండ్ల ముక్కలు
  2. 1/2 కప్ కార్న్ ఫ్లేక్స్
  3. 1 కప్ చల్లని పెరుగు
  4. 2 చెంచాల పంచదార
  5. 1 చెంచా వెనిల్లా ఎస్సెన్స్

సూచనలు

  1. ముందుగా బౌల్ తీసుకొని పెరుగు, పంచదార,వెనిల్లా ఎస్సెన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి.
  2. పండ్ల ముక్కలు అన్ని బాగా సన్నగా తరిగి ఉంచుకోవాలి.
  3. ఇప్పుడు ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో ముందుగా స్పూన్ తో పెరుగును వేసుకోవాలి.పెరుగుపై పండ్ల ముక్కలు వేసుకోవాలి
  4. ఆలా రెందుసార్లు వేసుకొని తరువాత పైభాగంలో కార్న్ ఫ్లేక్స్ వేసుకోని మనకు నచ్చినవిధముగా అలకరించుకో వచ్చును.నేను స్ట్రాబెర్రీ తో గార్నిష్ చేసాను.
  5. అంతే పిల్లలు ఎంతో ఇష్టపడే fruity yoghurt విత్ కార్న్ ఫ్లేక్స్ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర