హోమ్ / వంటకాలు / ఎగ్ ప్లాంట్ పాస్తా

Photo of Egg plant pasta recipe  by Pasumarthi Poojitha at BetterButter
432
5
0.0(0)
0

ఎగ్ ప్లాంట్ పాస్తా

Jan-02-2019
Pasumarthi Poojitha
8 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ ప్లాంట్ పాస్తా రెసిపీ గురించి

యుమ్మీ అండ్ టాస్ట్య్

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. పాస్తా 1 ప్యాకెట్ ను మసాలా పొడి
  2. పెద్ద వంకాయ సగం ముక్క
  3. ఉప్పు సరిపడా
  4. నీళ్లు సరిపడా
  5. క్యారెట్ సగం తురుము
  6. నూనె కొద్దిగా
  7. కీరా దోస సగం
  8. టమాటో సాస్ 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకొని నీళ్లు పోసి మరిగిన తర్వాత పాస్తా వేసుకొని ఉడికించాలి 7 నిమిషాలు.
  2. ఇప్పుడు ముక్కలుగా కోసి పెట్టుకుని ఉన్న పెద్ద వంకాయ ,కీరా దోస రెండు కలై లో రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.
  3. ఇప్పుడు ఉడికించిన పాస్తా కలై లో వేసి పాస్తా మసాలా పొడి వేసి కాసేపు మగ్గనిచి టమాటో సాస్ వేసుకొని దింపుకోవాలి. పైన క్యారెట్ వేసుకొని తినాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర