హోమ్ / వంటకాలు / ఆంధ్ర చికెన్ ఫ్రై

Photo of ANDHRA chiken fry by Anitha Rani at BetterButter
753
12
0.0(0)
0

ఆంధ్ర చికెన్ ఫ్రై

Jan-02-2019
Anitha Rani
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆంధ్ర చికెన్ ఫ్రై రెసిపీ గురించి

ఆంద్రప్రదేశ్ లో ఈ చికెన్ ఫ్రై ఎక్కువగా చేస్తారు.పిల్లలు ఇష్టముగా తింటారు.సులభముగా ఇంట్లోనే చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వాటితో పాటు తినేవి

కావలసినవి సర్వింగ: 4

  1. చికెన్ నానబెట్టడానికి కావసిన పడార్తాలు
  2. చికెన్ 250 గ్రా
  3. పెరుగు 1/2కప్
  4. కారము 2స్పూన్స్
  5. ఉప్పు సరిపడా
  6. ఎరుపురంగు కొద్దిగా
  7. గరం మసాలా 1/2స్పూన్
  8. అల్లం వెల్లుల్లి ముద్ద 1 టేబుల్ స్పూన్
  9. పసుపు 1/2స్పూన్
  10. వేయించు కోవడానికి కావలసిన పడార్తాలు–
  11. జీడిపప్పు....10
  12. ఎందుకొబ్బరి పొడి 2స్పూన్స్
  13. చెక్క లవంగాలు పొడి1/4స్పూన్
  14. నూనె 4స్పూన్స్
  15. ధనియాలపొడి 1టేబుల్ స్పూన్
  16. మిరియాల పొడి 1టేబుల్ స్పూన్
  17. నెయ్యి 1స్పూన్

సూచనలు

  1. చికెను 2సార్లు నీటితో బాగా కడుగు కోవాలి.
  2. ఒక బేసిన్ తీసుకొని అందులో చికెన్ పైన చెప్పిన పదార్థాలు అన్ని వేసి కలిపి పెట్టుకోవాలి.
  3. కలిపిన మిశ్రమాన్ని 10 ని లో ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచాలి.
  4. నానబెట్టిన చికెన్ మిశ్రమాని కుక్కర్ లో 2 విసల్స్ వచ్చే వరకు ఉడికించు కోవాలి.
  5. చల్లారిన తరువాత మూత తీసుకోవాలి.
  6. స్టౌ పైన బాండీ పెట్టు కొని నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయముక్కలు, గోధుమ రంగు వచ్చే వరకు వేపుకోవాలి.
  7. అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపు కోవాలు.
  8. తరువాత కొబ్బరిపొడి,జీడిపప్పు,జీడిపప్పు పొడి,చక్క,లవంగము పొడి వేసి కలుపుకోవాలి.
  9. 5ని వేపుకున్నాక ధనియాలపొడి,కొద్దిగా ఉప్పు వేసి కలుపు కోవాలి.
  10. తడి అంతా పోయాక మిరియాలపొడి,నెయ్యి వేసి కలిపి స్టౌ ఆఫ్ చేసుకోవాలి
  11. చివరగా కొత్తిమీర చల్లు కొని వడ్డించు కోవాలి.
  12. రుచు కరమైన ఆంధ్ర చికెన్ ఫ్రై తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర