హోమ్ / వంటకాలు / ఫ్రూట్స్ ఓట్ మీల్

Photo of Fruits oatmeal by Annapurna jinkala at BetterButter
543
3
0.0(0)
0

ఫ్రూట్స్ ఓట్ మీల్

Jan-02-2019
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రూట్స్ ఓట్ మీల్ రెసిపీ గురించి

మార్నింగ్ ఈ ఓట్ మీల్ ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు హెల్త్య్ కూడా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మిళితం
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఓట్స్ ఒక కప్
  2. పాలు ఒక గ్లాస్
  3. సబ్జా గింజలు నానబెట్టినవి చిన్న టీ గ్లాస్
  4. అరటిపండు ఒకటి
  5. దానిమ్మ గింజలు 5 స్పూన్లు
  6. దాల్చినచెక్క పొడి చిటికెడు

సూచనలు

  1. అరటిపండు ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఓట్స్ ని పాలలో వేసి ఉడికించాలి
  2. అరటిపండు గుజ్జు లో దాల్చినచెక్క పొడి వేసి
  3. ఉడికించిన ఓట్స్ వెయ్యాలి
  4. నానబెట్టిన సబ్జా గింజలు వెయ్యాలి
  5. అన్ని బాగా కలపాలి
  6. దానిమ్మగింజలు వేసి ఇవ్వాలి చాలా టేస్ట్ గా ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర