హోమ్ / వంటకాలు / ఇనస్టెంట్ రైస్ బిర్యానీ

Photo of Instant rice biryani  by Pamidi Reshmitha at BetterButter
362
6
0.0(0)
0

ఇనస్టెంట్ రైస్ బిర్యానీ

Jan-02-2019
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇనస్టెంట్ రైస్ బిర్యానీ రెసిపీ గురించి

ఇది మసాలా లు మొత్తం రైస్ కి కలిపి ఉంటాయి చేసుకోవడం తేలిక పిల్లలు ఏంతో ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • ప్రాథమిక వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. ఇనెస్టెంట్ బిర్యానీ రైస్ ఒకగ్లాసు
  2. నీరు రెండు గ్లాసు లు
  3. టమాటాఒకటి
  4. బంగాళదుంప ఒకటి
  5. క్యారెట్ ఒకటి
  6. అల్లంవెల్లుల్లి ఫేస్టు చెంచా
  7. నూనె రెండు స్పూన్
  8. మిర్చ నాలుగు
  9. ఉప్పు తగినంత
  10. మారాఠిమొగ ఒకటి
  11. బిర్యానీ ఆకు రెండు

సూచనలు

  1. ముందు గా పోయ్యమీద గిన్నె పెట్టి నూనేవేసి కాగక అల్లంవెల్లుల్లి ఫేస్టు వేసి వేగనివ్వాలి
  2. తరువాత కారట్ మక్కలు బంగళదుంపముక్కలు టమాటా ముక్కలు వేసి బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ వేసి వేగనివ్వాలి తరువాత పచ్ఛి మిర్చి వేయలి
  3. తరువాత నీరు పోసి మరగనివ్వాలి
  4. తరువాత ఉప్పు వేయలి
  5. నీరు మరిగాక రైస్ వేసి కుక్కర్ పెట్టి మూడు విజిల్స్ రానివ్వలి
  6. అంతే వేడి వేడి బిర్యానీ రేడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర