హోమ్ / వంటకాలు / ఫ్రూట్ చాక్లెట్ బిస్కట్ కస్టర్డ్

Photo of Fruits  chocolate biscuit custard  by Annapurna jinkala at BetterButter
402
2
0.0(0)
0

ఫ్రూట్ చాక్లెట్ బిస్కట్ కస్టర్డ్

Jan-02-2019
Annapurna jinkala
60 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రూట్ చాక్లెట్ బిస్కట్ కస్టర్డ్ రెసిపీ గురించి

పిల్లలు ఫ్రూట్స్ తినమంటే తినరు ఇలా ఇస్తే యుమ్య్ అంటూ తినేస్తారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • చల్లటి పానీయం

కావలసినవి సర్వింగ: 5

  1. కస్టర్డ్ పొడి 3 స్పూన్లు
  2. పాలు అరలిటర్
  3. చెక్కర ఒక కప్
  4. బిస్కెట్లు పొడి 5 స్పూన్లు
  5. ఆపిల్ ఒకటి దానిమ్మ ఒకటి నల్లద్రాక్ష 50గ్రామ్ లు
  6. టూటి ఫ్రూటి రెడ్ కలర్
  7. వెనిల ఎసెన్స్ హాఫ్ స్పూన్
  8. చోకోలేటెస్ సిరప్ 5 స్పూన్లు
  9. జీడిపప్పు బాదంపప్పు 5లేదా6

సూచనలు

  1. కస్టర్డ్ చెయ్యడానికి కావాల్సిన పదార్థాలు
  2. స్టవ్ పైన గిన్నీ పెట్టి పాలు పోసి వేడయ్యాక చెక్కర వేసి
  3. కరిగించాలి
  4. కస్టర్డ్ పొడిలో పాలు వేసి కలిపి మారుగుతున్నపాలలో వేసి కలపాలి
  5. ఉండలు లేకుండా కలిపాలి
  6. వెనిలా ఎసెన్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక ఫ్రిడ్జ్ లో పెట్టాలి
  7. పండ్లు డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకోవాలి బిస్కెట్లు ని పొడి చేసి పెట్టుకోవాలి చాక్లెట్ సాస్ ని రెడి చేసుకోవాలి
  8. పండ్లముక్కలు పెట్టి పైన కస్టర్డ్ వెయ్యాలి
  9. బిస్కెట్ పొడి
  10. చాక్లెట్ సాస్ వేసి పైన కస్టర్డ్ వెయ్యాలి
  11. బిస్కెట్ పొడి పైన దానిమ్మ గింజల గుజ్జు
  12. ద్రాక్ష కస్టర్డ్ వేస్తూ
  13. లయెర్స్ లా వేస్తుఉండాలి
  14. లేయర్స్ లా వేస్తూ పైన అరటి పండు ముక్కలు వేసి గార్నిష్ చెయ్యాలి
  15. ఆపిల్ కస్టర్డ్ దానిమ్మ చెర్రీస్ వేసి
  16. కస్టర్డ్ లో పండ్లు జీడిపప్పు .ముక్కలు వేసి
  17. బిస్కెట్ కస్టర్డ్ గ్లాస్
  18. పండ్లు కస్టర్డ్ ద్రాక్ష కప్
  19. అన్ని
  20. లైటింగ్లో
  21. ఎలా ఉన్నాయి మూడు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర