హోమ్ / వంటకాలు / లేయర్స్ పరాట కాలీఫ్లవర్ కర్రీ

Photo of cauliflower curry layers parata by Annapurna jinkala at BetterButter
1045
4
0.0(0)
0

లేయర్స్ పరాట కాలీఫ్లవర్ కర్రీ

Jan-02-2019
Annapurna jinkala
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

లేయర్స్ పరాట కాలీఫ్లవర్ కర్రీ రెసిపీ గురించి

మా పిల్లలకి ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • పంజాబీ
  • చిన్న మంట పై ఉడికించటం
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. మైదాపిండి ఆరకేజీ
  2. ఉప్పు తగినంత
  3. కారం 2 స్పూన్లు నెయ్యి 2 స్పూన్లు
  4. నూనె ఒక కప్
  5. కాలీఫ్లవర్ ఆరకేజీ
  6. అల్లంవెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్
  7. ఉల్లిపాయముక్కలు కప్
  8. పసుపు చిటికెడు
  9. టమాటో ముక్కలు కప్
  10. పచ్చిమిర్చి 4
  11. గరంమసాలా పొడి ఒక స్పూన్
  12. ధనియాలపొడి ఒక స్పూన్
  13. జీలకర్ర ఒక స్పూన్
  14. ఇంగువ చిటికెడు
  15. కొత్తిమీర కరివేపాకు కొద్దిగా
  16. చెక్కర ఒక స్పూన్
  17. నెయ్యి 2 స్పూన్లు

సూచనలు

  1. కాలీఫ్లవర్ ని కడిగి స్టవ్ పైన పాన్ పెట్టి 3స్పూన్ల నూనె వేసి కాలీఫ్లవర్ ముక్కలు వేసి వేయించాలి
  2. ఎర్రగా అయ్యేవరకూ వేయించాలి
  3. కావలసిన పదార్థాలు
  4. ఉల్లిపాయముక్కలు పచ్చిమిర్చి టొమాటో ముక్కలు పోపులోకి
  5. ఉల్లిపాయముక్కలు టొమాటముక్కలు పేస్ట్ చెయ్యాలి
  6. పాన్ లో ఫస్ట్ నూనే వేసి జీలకర్ర ఇంగువ వేసి చిట్ పాట మన్నాక
  7. ఉల్లిపాయముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి వేగాకటమాటో ముక్కలు వేసి మగ్గించాలి
  8. ఉల్లిపాయ టమాటో రుబ్బిన ముద్ద వేసి కలిపి వేగాక
  9. ఉప్పు పసుపు కారం ధనియాలపొడి గరం మసాలా పొడి వేసి కలిపి
  10. కాలీఫ్లవర్ వేయించిన ముక్కలు వేసి కలపాలి
  11. తగినన్ని నీరు పోసి ఉడికించాలి
  12. కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చెయ్యాలి
  13. తయారు అయిన కూరని ఒక బౌల్ లోకి తీసుకోవాలి
  14. మైదాపిండి ఉప్పు చెక్కర నెయ్యి వేసి కలిపి తగినన్ని నీరు వేసి ముద్దలా కలుపుకోవాలి
  15. పరాటా కోసం ముద్ద ని కలిపాక పైన నూనె రాసి తడిబట్ట లేదా మూత వేసి ఒక అరగంట పిండి నానబెట్టాలి
  16. చిన్న ముద్దాలుగా చేసుకొని నూనె రాయాలి
  17. చపాతీలా వత్తి కట్ చేసి చుట్టుకొని రౌండ్ గా చుట్టాలి
  18. పైన నూనె రాసి పెట్టుకోవాలి
  19. జిగ్ జాగు లా చుట్టి రౌండగా చుట్టాలి
  20. వత్తి పెనం పైన రెండు వైపులా కాల్చుకోవాలి
  21. అన్ని కాల్చుకొని చేత్తో కొట్టాలి మెత్తగా వస్తాయి
  22. పరాటా కాలీఫ్లవర్ కర్రీ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర