హోమ్ / వంటకాలు / గోధుమపిండి జీలకర్ర కుకీస్(గుడ్డు లేకుండా)

Photo of Eggless wheatflour jeera coockies by Lalitha Kandala at BetterButter
420
5
0.0(0)
0

గోధుమపిండి జీలకర్ర కుకీస్(గుడ్డు లేకుండా)

Jan-02-2019
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి జీలకర్ర కుకీస్(గుడ్డు లేకుండా) రెసిపీ గురించి

పిల్లలకు , పెద్దలకు నచ్చిన కుకీస్ ఏమైనా ఇంట్లోనే తేలికగా గోధుమపిండి తో గుడ్డు వేయకుండా చేసుకోవచ్చు. జీరా కుకీస్ స్నాక్ లాగా, టీ తో పాటు తినటానికి బాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • బేకింగ్
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. 2 కప్స్ గోధుమపిండి
  2. 1 కప్ వెన్న
  3. 1/2 కప్ పంచదార
  4. 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర
  5. 1/4th టీ స్పూన్ ఉప్పు

సూచనలు

  1. ముందుగా గోధుమపిండి, ఉప్పు వేసి జల్లించుకోవాలి
  2. ఒక గిన్నెలో మెత్తగా ఉండే వెన్న, పంచదార వేసి ఎలక్ట్రిక్ బీటర్ తో గాని, hand బీటర్ తో గాని క్రీమ్ లా చేసుకోవాలి
  3. అందులో గోధుమపిండి వేయాలి
  4. జీలకర్ర ను కొద్దిగా వేయించి వేసి బాగా కలపి చపాతీ ముద్దలా చేసుకోవాలి
  5. అవసరం అయితే పిండిని కలపడానికి కొద్దిగా పాలు పోసుకోవాలి.
  6. పిండిని బాగా మద్దించి పొడుగ్గా logs లాగా చేసుకుని ఒక ఫాయిల్ లో చుట్టి ఫ్రిడ్జ్ లో 30 నిమిషాలు ఉంచాలి
  7. తరువాత తీసి వాటిని గుండ్రంగా చాకుతో కట్ చేసి బేకింగ్ ట్రే పెట్టి ఒవేన్ లో 20 నిమిషాలు లేదా గోధుమ రంగు వచ్చేవరకు bake చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర