హోమ్ / వంటకాలు / అరటిపండు వాల్నట్ గోధుమపిండి కేక్(గుడ్డు లేకుండా)

Photo of Eggless Banana walnut wheatflour cake by Lalitha Kandala at BetterButter
683
4
0.0(0)
0

అరటిపండు వాల్నట్ గోధుమపిండి కేక్(గుడ్డు లేకుండా)

Jan-02-2019
Lalitha Kandala
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటిపండు వాల్నట్ గోధుమపిండి కేక్(గుడ్డు లేకుండా) రెసిపీ గురించి

Walnuts, అరటిపండు, గోధుమపిండి ఇవి అన్ని ఆరోగ్యానికి మంచివి. పిల్లలకు ఇవి వేసి కేక్ చేస్తే రుచిగా ఉంటుంది. పంచదార కు బదులు బ్రౌన్ షుగర్ వేస్తే మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • బేకింగ్
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. 1 1/2 కప్ గోధుమపిండి
  2. 4 లేదా 5 బాగా మగ్గిన అరటిపండ్లు
  3. బ్రౌన్ షుగర్ 1 కప్
  4. నూనె 3/4 కప్
  5. ఆక్రోట్ 1/4 కప్
  6. బేకింగ్ పొడి 1 టీ స్పూన్
  7. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్
  8. వనిల్లా ఎస్సెస్న్స్ 1 టేబుల్ స్పూన్
  9. ఉప్పు 1/4 టీ స్పూన్

సూచనలు

  1. ముందుగా గోధుమపిండి, బేకింగ్ పొడి, బేకింగ్ సోడా, ఉప్పు వేసి జల్లించుకోవాలి
  2. అరటిపండ్లు, పంచదార మిక్సీలో వేసి మెత్తగా గుజ్జులా చేసుకోవాలి
  3. అందులో నూనె, వనిల్లా ఎస్సెస్న్స్ వేసి బాగా కలపాలి.
  4. గోధుమపిండి కూడా వేసి, ఆక్రోట్ చిన్నగా కట్ చేసి ఆ ముక్కలు కూడా వేసి ఫోల్డ్ చేయాలి.
  5. అవసరం అయితే కొద్దిగా పాలు పోసుకుని కొంచెము జారుగా కలుపుకోవాలి
  6. మిశ్రమం పైన మరికొన్ని ఆక్రోట్ వేసి అద్దాలి
  7. బేకింగ్ ట్రే కి నూనె రాసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి ఒవేన్ లో 180 డిగ్రీ వద్ద 30 నిముషాలు బేక్ చెయ్యాలి
  8. గోధుమ రంగు లోకి వచ్చేవరకు ఉంచి ఒక పుల్లతో గుచ్చితే అంటుకోకుండా ఉండేలా బేక్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర