ఓట్స్ ఊతప్పం | Instant oats uthappam Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  3rd Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Instant oats uthappam by Lalitha Kandala at BetterButter
ఓట్స్ ఊతప్పంby Lalitha Kandala
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

4

0

ఓట్స్ ఊతప్పం వంటకం

ఓట్స్ ఊతప్పం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Instant oats uthappam Recipe in Telugu )

  • ఓట్స్ 1 కప్
  • బొంబాయి రవ్వ 1/2 కప్
  • పెరుగు 1 కప్
  • ఉప్పు కొద్దిగా
  • జీలకర్ర 1 టేబుల్ స్పూన్
  • కరివేపాకు కొద్దిగా
  • కొత్తిమీర గుప్పెడు
  • క్యారెట్ తురుము 1/2 కప్
  • పర్చిమిర్చి 4
  • బేకింగ్ సోడా చిటికెడు

ఓట్స్ ఊతప్పం | How to make Instant oats uthappam Recipe in Telugu

  1. ముందుగా ఓట్స్ ని వేయించి చల్లారాక మెత్తగా పొడి చేసుకోవాలి
  2. ఒక గిన్నెలో ఓట్స్ పొడి, రవ్వ, జీలకర్ర, ఉప్పు, పర్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ,పెరుగు వేసి బాగా కలిపి దోస పిండిలా చేసుకోవాలి
  3. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టి అవసరం అయితే నీళ్ళు కలపాలి
  4. ఇప్పుడు పిండిలో బేకింగ్ సోడా కలపాలి
  5. పాన్ వేడి చేసి గట్టిగా ఊతప్పం వేసుకుని పైన క్యారెట్ ఇంకా మీకు నచ్చిన కూరగాయ ముక్కలు వేసి నూనె వేసి మూత పెట్టాలి
  6. కాలాక రెండో వైపు కూడా తిప్పి కాసేపు ఉంచి సర్వ్ చేసుకోవాలి.

Reviews for Instant oats uthappam Recipe in Telugu (0)