హోమ్ / వంటకాలు / ఓట్స్ ఊతప్పం

Photo of Instant oats uthappam by Lalitha Kandala at BetterButter
194
5
0(0)
0

ఓట్స్ ఊతప్పం

Jan-03-2019
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఓట్స్ ఊతప్పం రెసిపీ గురించి

ఓట్స్ పిల్లలకు, పెద్దవారికి అందరికి శక్తినిచ్చే పదార్థం. వీటితో త్వరగా అయిపోయే ఊతప్పం చేసి పైన నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఓట్స్ 1 కప్
  2. బొంబాయి రవ్వ 1/2 కప్
  3. పెరుగు 1 కప్
  4. ఉప్పు కొద్దిగా
  5. జీలకర్ర 1 టేబుల్ స్పూన్
  6. కరివేపాకు కొద్దిగా
  7. కొత్తిమీర గుప్పెడు
  8. క్యారెట్ తురుము 1/2 కప్
  9. పర్చిమిర్చి 4
  10. బేకింగ్ సోడా చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఓట్స్ ని వేయించి చల్లారాక మెత్తగా పొడి చేసుకోవాలి
  2. ఒక గిన్నెలో ఓట్స్ పొడి, రవ్వ, జీలకర్ర, ఉప్పు, పర్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ,పెరుగు వేసి బాగా కలిపి దోస పిండిలా చేసుకోవాలి
  3. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టి అవసరం అయితే నీళ్ళు కలపాలి
  4. ఇప్పుడు పిండిలో బేకింగ్ సోడా కలపాలి
  5. పాన్ వేడి చేసి గట్టిగా ఊతప్పం వేసుకుని పైన క్యారెట్ ఇంకా మీకు నచ్చిన కూరగాయ ముక్కలు వేసి నూనె వేసి మూత పెట్టాలి
  6. కాలాక రెండో వైపు కూడా తిప్పి కాసేపు ఉంచి సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర