హోమ్ / వంటకాలు / బెండి కురుకురే

Photo of Bendi kurkure by Roopasree Rao at BetterButter
622
4
0.0(0)
0

బెండి కురుకురే

Jan-03-2019
Roopasree Rao
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండి కురుకురే రెసిపీ గురించి

బెండకాయ తినను అని మారం చేసే వారు,ఈ విదంగా చేసి ఇస్తే అడిగి అడిగి ఇష్టపడి తింటారు

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బెండకాయ-1/4kg
  2. బియ్యంపిండి-2 టి స్పూన్
  3. కార్న్ ఫ్లోర్ పిండి-2 టీ స్పూన్
  4. కారంపూడి-1 టి స్పూన్
  5. గరంమసాలా పుడి-1/4 టి స్పూన్
  6. చాటమసాలా పుడి-1/4 టి స్పూన్
  7. ఆమ్చూర్ పుడి-1/4 టి స్పూన్
  8. ఉప్పు-1టి స్పూన్
  9. నూనె-1/4 లీటర్

సూచనలు

  1. బెండకాయను కడిగి తుడిచి పొడవుగా కట్ చెయ్యాలి.
  2. కట్ చేసిన బెండకాయ ముక్కలకి బియ్యంపిండి, కార్న్ ఫ్లోర్, కారంపుడి,గరంమసాలా పుడి,చాట్ మసాలా పుడి,అంచుర్ పుడి,ఉప్పు కొంచం నీరు చుమకరించి కలపాలి.
  3. బండలిలో నూనె వేడి చేసి బెండకాయ ముక్కలను నూనెలో మీడియం మంటలో గోలించాలీ(ఫ్రై చెయ్యాలి). ఇప్పుడు కురుకురెను మరపించే బెండి కురుకురే తినటానికి సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర