హోమ్ / వంటకాలు / క్యారెట్ లడ్డు

Photo of Carrot  laddu by Anitha Rani at BetterButter
548
9
0.0(0)
0

క్యారెట్ లడ్డు

Jan-03-2019
Anitha Rani
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ లడ్డు రెసిపీ గురించి

కారెట్ శీతాకాలంలో ఎక్కువగా వస్తాయి.మనము ఎక్కువగా కారెట్ హల్వా,ఖీర్, కేక్ చేస్తాము.నేను లడ్డు చేస్తే పిల్లలు ఇష్టముగా తింటారు అని చేశాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • దక్షిణ భారతీయ
  • చల్లగా చేసుకోవటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. కారెట్...250గ్రా
  2. చక్కెర..100గ్రా
  3. పాలు 150 గ్రా
  4. యాలకులపొడి1స్పూన్
  5. జీడిపప్పు 10 బాదం 5
  6. ఎండు ద్రాక్ష 10

సూచనలు

  1. కారెట్ లను రెండు సార్లు.కడగాలి.
  2. కారెట్ల చివరలో తొడిమలు తీసివేయ్యాలి.
  3. తురుము పట్టుకోవాలి.
  4. పైనవున్న తొక్కను పీలర్ తో తీసివేయ్యాలి.
  5. స్టవ్ పైన పాన్ పెట్టి వేడి అయ్యాక డ్రై ఫ్రూట్స్ వేపి పక్కన పెట్టు కోవాలి.
  6. ఆదే పాన్ లో మరిగించినన చిక్కటి పాలు పోయాలి.
  7. అందులో కారెట్ తురుము వేసి కలపాలి. పాలు కలిసి తడి లేనంతవరకు సలుపుతూ ఉండాలి.
  8. చిన్న సెగ మీద చేసుకోవాలి.లేకపోతే అడుగు మారుతుంది.
  9. చక్కర వేసి క్రిందకు పైకి కలపాలి.5ని కలిపిన తరువాత ముశ్రమము గట్టిబడుతుంది.
  10. చివరగా యాలకుల పొడి,డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి చల్లార్చు కోవాలి.
  11. చల్లారిన తరువాత చిన్న నిమ్మకాయ పరిమానములో మిశ్రమము తీసుకొని చేతితో ఉండలు చేసిపెట్టుకోవాలి.
  12. అప్పుడు కారెట్ లడ్డు లాగా వస్తుంది.
  13. ఉండలను ముందుగా తురుముకున్న బాదం పొడి లో అద్దుకొని సర్వ్ చేసుకోవాలి.
  14. ఫ్రిడ్జ్ లో ఉంచుకొని 4రోజుల వరకు తినొచ్చు.
  15. పిల్లలు ఇష్టముగా తినే క్యారెట్ లడ్డు తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర