హోమ్ / వంటకాలు / పిజ్జా ఉత్తప్పం

Photo of Pizza uttappam by Sree Sadhu at BetterButter
262
3
0.0(0)
1

పిజ్జా ఉత్తప్పం

Jan-03-2019
Sree Sadhu
120 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పిజ్జా ఉత్తప్పం రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం 2 కప్పులు
  2. మినపప్పు 1 కప్
  3. ఉప్పు తగినంత
  4. నూనె 2 చెంచాలు
  5. ఛీజ్ తురిమినది 3 చెంచాలు
  6. ఒలివ్స్ 1-2
  7. ఉల్లిపాయ 1
  8. టమాటో 1
  9. పచ్చిమిర్చి 2
  10. మిశ్రమ మూలికల పొడి 1 చెంచా
  11. బేసిల్ 1/2 చెంచా
  12. కాప్సికం 1
  13. కార్న్ 1/8 కప్
  14. క్యారెట్ తురుము 3 చెంచాలు

సూచనలు

  1. ముందుగా మినపప్పు బియ్యం నీళ్లలో నానబెట్టుకోవాలి
  2. దానిని మిక్సీ పేస్ట్ చేసి కొద్దిగా నీళ్లు పోసుకుని పిండి తయారు చేసుకోవాలి
  3. అది ఊరిన తరువాత అందులో ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని నూనె వేసుకోవాలి
  5. నూనె వేడి అయ్యిన తరువాత అందులో అట్టు వేసుకోవాలి
  6. దాని మీద ఉల్లిపాయ, పచ్చిమిర్చి ,టమాటో, కాప్సికం, ఒలివ్స్ ,క్యారెట్ తురుము,కార్న్ 3 చెంచాలు వేసుకోవాలి
  7. దాని మీద మిశ్రమ మూలికల పొడి బేసిల్ ఛీజ్ వేసుకుని మూత పెట్టి 5 నిమిషాలు ఉంచాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర