హోమ్ / వంటకాలు / ఉసిరికాయ హల్వా

Photo of Amla halwa by kalyani shastrula at BetterButter
0
3
0(0)
0

ఉసిరికాయ హల్వా

Jan-03-2019
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉసిరికాయ హల్వా రెసిపీ గురించి

స్వీట్

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. ఒక కప్ తురిమిన ఉసిరి
  2. ఒకకప్ బెల్లం /తాటిబెల్లం /చెక్కర
  3. 2 టేబుల్ స్పూన్ అవు నెయ్యి
  4. చిన్న అల్లం ముక్క
  5. ఒక స్పూన్ శొంఠి ,మిరియాల పొడి
  6. చిటికెడు ఇలాయిచి పొడి
  7. చిటికెడు పచ్చకర్పూరం
  8. కిస్మిస్

సూచనలు

  1. మొదలు ఉసిరిని ముక్కలుగా చేసుకోవాలి
  2. వీటిని మిక్సీ చేసి పెట్టుకోవాలి
  3. మూకుడులో చెంచా నెయ్యి వేసి ఉసిరి తురుము వేసి వేయించాలి .
  4. కొద్దిగా వేగగానే బెల్లం కూడా వేసి కొద్దిగా దగ్గర అయ్యేవరకు చిన్న మంట మీద వేయించించాలి
  5. దగ్గర పడ్డాక ఇలాయిచి పొడి ,అల్లం ,శొంఠి మిరియాల పొడి వేసి కలిపి చిన్న మంటమీదనే ఉడకనివ్వాలి
  6. శొంఠి ,మిరియాల పొడి ,పచ్చకర్పూరం తురిమిన అల్లం
  7. బాగా దగ్గర పడ్డాక వేయించిన పలుకులు కుంకుమ పువ్వుకూడా వేసికలిపి ఉంచాలి
  8. మొత్తం దగ్గర పడ్డాక తీసి చల్లారాక గాజు సీసాలో భద్రపరచుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర