స్ట్రాబెర్రి జామ్ | Strawberry jam Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  3rd Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Strawberry jam by Lalitha Kandala at BetterButter
స్ట్రాబెర్రి జామ్by Lalitha Kandala
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

4

0

స్ట్రాబెర్రి జామ్

స్ట్రాబెర్రి జామ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Strawberry jam Recipe in Telugu )

  • స్ట్రాబెరి పండ్లు 2 కప్స్
  • పంచదార 2 కప్స్
  • నిమ్మరసం 1 టేబుల్ స్పూన్

స్ట్రాబెర్రి జామ్ | How to make Strawberry jam Recipe in Telugu

  1. పండ్లను బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి
  2. ఒక వెడల్పాటి పాన్ వేడి చేసి ఈ పేస్ట్ వేసి బాగా కలపాలి
  3. బాగా దగ్గరగా అయ్యేవరకు కలుపుతూ ఉండాలి
  4. కొంచెం దగ్గర పడ్డాక పంచదార, నిమ్మరసం వేసి కలుపుతూ ఉండాలి
  5. పాన్ కు అంటుకోకుండా ముద్దలా అయ్యేవరకు కలిపి స్టవ్ కట్టేసి జామ్ ను చల్లారనివ్వాలి
  6. బాగా చల్లారాక గాజు సీసా లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెడితే చాలా రోజులు నిల్వ ఉంటుంది

Reviews for Strawberry jam Recipe in Telugu (0)