ఎగ్ దోశ | Egg Dosa Recipe in Telugu

ద్వారా Chandrika Reddy  |  3rd Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Egg Dosa by Chandrika Reddy at BetterButter
ఎగ్ దోశby Chandrika Reddy
  • తయారీకి సమయం

    8

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

ఎగ్ దోశ వంటకం

ఎగ్ దోశ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Egg Dosa Recipe in Telugu )

  • బియ్యం 3 కప్పులు
  • మినప్పప్పు 1 1/2 కప్పు
  • అటుకులు 1కప్పు
  • ఉపు సరిపడా
  • వంటసోడ చిటికెడు
  • ఉల్లిపాయ 1
  • గుడ్లు 3
  • నూనె సరిపడా

ఎగ్ దోశ | How to make Egg Dosa Recipe in Telugu

  1. ముందుగా మినప్పప్పు బియ్యం వీడిగ నానబెట్టి అటుకులు వెసి రుబ్బుకోవాలి ,దానిని ఒక్క రోజు పులనివాలి.
  2. ఇప్పుడు పిండిలో ఉపు సోడ వేయాలి.
  3. ఇప్పుడు దోశ పైనం పై దోశ వెసి అందులో గుడ్లు కూడ వెయాలి.
  4. తర్వాత ఉల్లిపాయ ముక్కలు ,నూనె వేసి ఎర్ర కాగా తీసుకోవాలి.
  5. అంతే ఎగ్ దోశ రెడీ

నా చిట్కా:

మీకు ఇష్టం అయితే కారెట్ కూడా వెసుకొవచు.

Reviews for Egg Dosa Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo