హోమ్ / వంటకాలు / ఎగ్ దోశ

Photo of Egg Dosa by Chandrika Reddy at BetterButter
656
3
0.0(0)
0

ఎగ్ దోశ

Jan-03-2019
Chandrika Reddy
8 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ దోశ రెసిపీ గురించి

పిల్లలకు బాగ ఇష్టమైన దోశరెసిపీ.

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం 3 కప్పులు
  2. మినప్పప్పు 1 1/2 కప్పు
  3. అటుకులు 1కప్పు
  4. ఉపు సరిపడా
  5. వంటసోడ చిటికెడు
  6. ఉల్లిపాయ 1
  7. గుడ్లు 3
  8. నూనె సరిపడా

సూచనలు

  1. ముందుగా మినప్పప్పు బియ్యం వీడిగ నానబెట్టి అటుకులు వెసి రుబ్బుకోవాలి ,దానిని ఒక్క రోజు పులనివాలి.
  2. ఇప్పుడు పిండిలో ఉపు సోడ వేయాలి.
  3. ఇప్పుడు దోశ పైనం పై దోశ వెసి అందులో గుడ్లు కూడ వెయాలి.
  4. తర్వాత ఉల్లిపాయ ముక్కలు ,నూనె వేసి ఎర్ర కాగా తీసుకోవాలి.
  5. అంతే ఎగ్ దోశ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర