హోమ్ / వంటకాలు / వేయించిన మురమురాలు

Photo of Fried puffed rice  by Ram Ram at BetterButter
11
2
0.0(0)
0

వేయించిన మురమురాలు

Jan-03-2019
Ram Ram
0 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వేయించిన మురమురాలు రెసిపీ గురించి

చాలా సులభంగా చేసుకునే వంటకం రోజు వొత్తి గా తినే వాళ్ళకి బోర్ కొడుతుంది ఇలా కారం వేసి వేయించి తింటే రుచిగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. మురమురాలు 2 కప్పులు
  2. కారం 1 స్పూన్
  3. నూనె 2 స్పూన్లు

సూచనలు

  1. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడి చేయాలి
  2. నూనె వేడిఅయ్యాక 2కప్పుల మురమురాలు వేసి వేయించాలి
  3. కరకరలడుతున్నపుడు కారం వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆపేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర