వెజ్ పలావు | Veg Pulav Recipe in Telugu

ద్వారా Prathyusha Mallikarjun  |  3rd Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Veg Pulav recipe in Telugu,వెజ్ పలావు, Prathyusha Mallikarjun
వెజ్ పలావుby Prathyusha Mallikarjun
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

3

0

వెజ్ పలావు వంటకం

వెజ్ పలావు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Veg Pulav Recipe in Telugu )

 • బియ్యం 4 కప్పులు
 • నీళ్లు 8 కప్పులు
 • అల్లంవెల్లులి పేస్ట్ సరిపడా
 • పలావు దినుసులు
 • బిర్యానీ మసాలా
 • ఉప్పు
 • పచ్చిమిర్చి చీలికలు 6
 • ఉల్లిపాయ ముక్కలు 1 ఉల్లిగడ్డ
 • టమాటో 2
 • బంగాళాదుంపలు 2
 • క్యారెట్ 1
 • బీన్స్
 • పచ్చిబట్టాని తగినని
 • నూనె 2 స్పూన్స్
 • నేయి 3 స్పూన్స్
 • కొత్తిమీర
 • పొదిన

వెజ్ పలావు | How to make Veg Pulav Recipe in Telugu

 1. ఒక పాన్ లో నెయ్యి, నూనె వేసి వేగాక పలావు దినుసులు,ఉల్లిపాయ పచ్చిమిర్చి చీలికలు వేసి వేగనివ్వాలి.
 2. తర్వాత ఆలూ, బీన్స్,టమాటో,క్యారేట్ ముక్కలు వేసుకోవాలి.
 3. అందులో అల్లంవెల్లులి పేస్ట్ ,కొత్తిమీర, పుదీన ,పచ్చి బట్టాని వేసి వేగనివ్వాలి.
 4. అందులో నానబెట్టిన బియ్యం,కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకోవాలి.
 5. తర్వాత నీళ్లు పోసి అందులో ఉప్పు వేసుకోవాలి.
 6. మూత పెట్టి 4 విస్టల్స్ రనివాలి.
 7. మూత తీసి కలుపుకుంటే వెజ్ పలావు రెడి.

Reviews for Veg Pulav Recipe in Telugu (0)