హోమ్ / వంటకాలు / వెజ్ పలావు

Photo of Veg Pulav by Prathyusha Mallikarjun at BetterButter
1472
3
0.0(0)
0

వెజ్ పలావు

Jan-03-2019
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ పలావు రెసిపీ గురించి

పిల్లలు ఇలా పలావు చేస్తే బాగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • వేగన్

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యం 4 కప్పులు
  2. నీళ్లు 8 కప్పులు
  3. అల్లంవెల్లులి పేస్ట్ సరిపడా
  4. పలావు దినుసులు
  5. బిర్యానీ మసాలా
  6. ఉప్పు
  7. పచ్చిమిర్చి చీలికలు 6
  8. ఉల్లిపాయ ముక్కలు 1 ఉల్లిగడ్డ
  9. టమాటో 2
  10. బంగాళాదుంపలు 2
  11. క్యారెట్ 1
  12. బీన్స్
  13. పచ్చిబట్టాని తగినని
  14. నూనె 2 స్పూన్స్
  15. నేయి 3 స్పూన్స్
  16. కొత్తిమీర
  17. పొదిన

సూచనలు

  1. ఒక పాన్ లో నెయ్యి, నూనె వేసి వేగాక పలావు దినుసులు,ఉల్లిపాయ పచ్చిమిర్చి చీలికలు వేసి వేగనివ్వాలి.
  2. తర్వాత ఆలూ, బీన్స్,టమాటో,క్యారేట్ ముక్కలు వేసుకోవాలి.
  3. అందులో అల్లంవెల్లులి పేస్ట్ ,కొత్తిమీర, పుదీన ,పచ్చి బట్టాని వేసి వేగనివ్వాలి.
  4. అందులో నానబెట్టిన బియ్యం,కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకోవాలి.
  5. తర్వాత నీళ్లు పోసి అందులో ఉప్పు వేసుకోవాలి.
  6. మూత పెట్టి 4 విస్టల్స్ రనివాలి.
  7. మూత తీసి కలుపుకుంటే వెజ్ పలావు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర