హోమ్ / వంటకాలు / మర్మరాల మిక్సీచేరు

Photo of Puffed rice mixture  by Prathyusha Mallikarjun at BetterButter
1512
2
0.0(0)
0

మర్మరాల మిక్సీచేరు

Jan-03-2019
Prathyusha Mallikarjun
2 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మర్మరాల మిక్సీచేరు రెసిపీ గురించి

పిల్లలకు స్నాక్స్ ల బాక్స్ లో పెడితే బాగా ఇష్టపడతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. మర్మరాల 6 కప్పులు
  2. పుట్నాల పప్పు 1/4 కప్పు
  3. శనగ విత్తనాలు 1/4 కప్పు
  4. కరివేపాకు
  5. వెల్లుల్లి కారం 1 స్పూన్
  6. నూనె 4 స్పూన్లు

సూచనలు

  1. ఒక బాండీలో నూనె పోసి కాగాక అందులో శనగ విత్తనాలు,పుట్నాల పప్పు వేసి వేగనివాళి.
  2. అందులో కరివేపాకు వేసుకోవాలి.
  3. అవి వేగాక అందులో మర్మరాల వేసుకోవాలి వేగనివ్వాలి.
  4. వేగాక వెల్లులి కారం వేసి కలపాలి.
  5. మర్మరాల మిక్సచెర్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర