హోమ్ / వంటకాలు / ఆలూ ఫ్రైస్

Photo of Aloo fries by Ram Ram at BetterButter
309
2
0.0(0)
0

ఆలూ ఫ్రైస్

Jan-03-2019
Ram Ram
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ ఫ్రైస్ రెసిపీ గురించి

ఇవి చాలా సులభంగా చేసుకోవచ్చు పిల్లలు చలా ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. బంగాళాదుంపలు 2
  2. కార్న్ ఫ్లోర్ 4స్పూన్లు
  3. మైదా 4 స్పూన్లు
  4. ఉప్పు సరిపడా
  5. కారం 2 స్పూన్లు
  6. గరం మసాలా 1/4స్పూన్
  7. ఫుడ్ కలర్ చిటికెడు
  8. నూనె డీప్ ఫ్రైకి

సూచనలు

  1. ముందుగా బంగాళాదుంపలని బాగా కడిగి పొడుగు చిరికలు చేసి పెట్టుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నెలో బంగాళదుంప చీరికలు మైదా కార్న్ ఫ్లోర్ ఉప్పు కారం గరం మసాలా కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె డీప్ ఫ్రైకి పెట్టి వేడి అయ్యాక బంగాళదుంప చిరికల్ని వేసి వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర