వెన్న పులావు | Butter Pulao Recipe in Telugu

ద్వారా Babitha Costa  |  8th Aug 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Butter Pulao recipe in Telugu,వెన్న పులావు, Babitha Costa
వెన్న పులావుby Babitha Costa
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

163

0

వెన్న పులావు వంటకం

వెన్న పులావు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Butter Pulao Recipe in Telugu )

 • బాస్మతీ బియ్యం- 1 కప్పు
 • వెన్న- 2 చెంచా + 1 చెంచా
 • ఉల్లిపాయ- 1 తరిగినది
 • పచ్చి మిర్చి-1 లేదా 2, సన్నగా తరిగినది
 • వెల్లుల్లి రెబ్బలు-3, తరిగినవి
 • మిరియాల పొడి-1 చెంచా
 • నీరు- 2 కప్పులు
 • ఉప్పు రుచికి
 • జీడిపప్పు, కిస్మిస్- కొన్ని

వెన్న పులావు | How to make Butter Pulao Recipe in Telugu

 1. బియ్యాన్ని కడిగి నీటిలో 30 నిమిషాలు నానవేయండి. నీళ్ళని వడకట్టి సిద్ధంగా పెట్టుకోండి.
 2. వెన్నని మందపాటి కడాయిలో వేడి చేయండి, దానిలో తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి మరియు పచ్చి మిర్చిని వేయండి. ఉల్లిపాయ అస్పష్టంగా అయ్యేదాకా కలపండి
 3. తర్వాత మిరియాల పొడి, నీళ్ళు మరియు ఉప్పు వేయండి. దానిని బాగా కలిపి ఉడకడానికి మూత పెట్టండి.
 4. నీళ్ళు మరగడం మొదలయ్యాక దానిలోకి వడకట్టిన బియ్యాని వేయండి. మూత పెట్టి తక్కువ మంటలో ఉడికించండి.(మామూలు మూత లేదా కుక్కరు మూతని తిరిగేసి పెట్టండి).
 5. దాదాపు 15-20 నిమిషాలలో మీ అన్నం దాదాపు అయిపోతుంది. పైకి తీయడానికి ఫోర్క్ ని వాడండి.
 6. వెన్నని బాండీలో వేడి చేసి జీడిపప్పు మరియు కిస్మిస్లని వేయించండి, అప్పుడు దానిని వండిన అన్నంలో వేయండి.

Reviews for Butter Pulao Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo