హోమ్ / వంటకాలు / వెన్న పులావు

Photo of Butter Pulao by Babitha Costa at BetterButter
3555
11
4.5(0)
1

వెన్న పులావు

Aug-08-2016
Babitha Costa
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • మొఘలాయి
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. బాస్మతీ బియ్యం- 1 కప్పు
  2. వెన్న- 2 చెంచా + 1 చెంచా
  3. ఉల్లిపాయ- 1 తరిగినది
  4. పచ్చి మిర్చి-1 లేదా 2, సన్నగా తరిగినది
  5. వెల్లుల్లి రెబ్బలు-3, తరిగినవి
  6. మిరియాల పొడి-1 చెంచా
  7. నీరు- 2 కప్పులు
  8. ఉప్పు రుచికి
  9. జీడిపప్పు, కిస్మిస్- కొన్ని

సూచనలు

  1. బియ్యాన్ని కడిగి నీటిలో 30 నిమిషాలు నానవేయండి. నీళ్ళని వడకట్టి సిద్ధంగా పెట్టుకోండి.
  2. వెన్నని మందపాటి కడాయిలో వేడి చేయండి, దానిలో తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి మరియు పచ్చి మిర్చిని వేయండి. ఉల్లిపాయ అస్పష్టంగా అయ్యేదాకా కలపండి
  3. తర్వాత మిరియాల పొడి, నీళ్ళు మరియు ఉప్పు వేయండి. దానిని బాగా కలిపి ఉడకడానికి మూత పెట్టండి.
  4. నీళ్ళు మరగడం మొదలయ్యాక దానిలోకి వడకట్టిన బియ్యాని వేయండి. మూత పెట్టి తక్కువ మంటలో ఉడికించండి.(మామూలు మూత లేదా కుక్కరు మూతని తిరిగేసి పెట్టండి).
  5. దాదాపు 15-20 నిమిషాలలో మీ అన్నం దాదాపు అయిపోతుంది. పైకి తీయడానికి ఫోర్క్ ని వాడండి.
  6. వెన్నని బాండీలో వేడి చేసి జీడిపప్పు మరియు కిస్మిస్లని వేయించండి, అప్పుడు దానిని వండిన అన్నంలో వేయండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర