వంకాయ కూర | Brinjal curry Recipe in Telugu

ద్వారా Ram Ram  |  3rd Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Brinjal curry recipe in Telugu,వంకాయ కూర, Ram Ram
వంకాయ కూరby Ram Ram
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

10

0

వంకాయ కూర వంటకం

వంకాయ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brinjal curry Recipe in Telugu )

  • వంకాయలు 5
  • టొమాటోలు 2
  • ఉల్లిపాయ 1
  • పచ్చిమిర్చి 2
  • ఆవాలు 1స్పూన్
  • జీలకర్ర 1/2 స్పూన్
  • ఎండు మిర్చి2
  • ఉప్పు సరిపడా
  • కారం 2స్పూన్లు
  • పసుపు 1/2స్పూన్
  • కొత్తిమీర కొద్దిగా
  • నూనె 3స్పూన్లు

వంకాయ కూర | How to make Brinjal curry Recipe in Telugu

  1. వంకాయల్ని చిన్న ముక్కలుగా చేసుకుని నీళ్లలో వేసుకోవాలి ఉల్లిపాయ మరియ టమాటోలు కూడా చిన్న ముక్కలు చేసుకోవాలి
  2. దాక పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర ఎండు మిర్చి వేసి వేయించి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేయించాలి
  3. ఇప్పుడు 1స్పూన్ అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేయించి వంకాయ ముక్కలు వేసి మగ్గించాలి
  4. వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి
  5. ఇప్పుడు పసుపు ఉప్పు కారం వేసుకోవాలి ఇంకో 5 నిమిషాలు మగ్గించాలి
  6. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి

నా చిట్కా:

మసాలా వేసుకుంటే కూడా బాగుంటుంది

Reviews for Brinjal curry Recipe in Telugu (0)