హోమ్ / వంటకాలు / వంకాయ కూర

Photo of Brinjal curry by Ram Ram at BetterButter
518
6
0.0(0)
0

వంకాయ కూర

Jan-03-2019
Ram Ram
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ కూర రెసిపీ గురించి

ఇది రుచిగా ఉంటుంది చపాతీ మరియు అన్నంలో చల్ల బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తినేస్తారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. వంకాయలు 5
  2. టొమాటోలు 2
  3. ఉల్లిపాయ 1
  4. పచ్చిమిర్చి 2
  5. ఆవాలు 1స్పూన్
  6. జీలకర్ర 1/2 స్పూన్
  7. ఎండు మిర్చి2
  8. ఉప్పు సరిపడా
  9. కారం 2స్పూన్లు
  10. పసుపు 1/2స్పూన్
  11. కొత్తిమీర కొద్దిగా
  12. నూనె 3స్పూన్లు

సూచనలు

  1. వంకాయల్ని చిన్న ముక్కలుగా చేసుకుని నీళ్లలో వేసుకోవాలి ఉల్లిపాయ మరియ టమాటోలు కూడా చిన్న ముక్కలు చేసుకోవాలి
  2. దాక పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర ఎండు మిర్చి వేసి వేయించి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేయించాలి
  3. ఇప్పుడు 1స్పూన్ అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేయించి వంకాయ ముక్కలు వేసి మగ్గించాలి
  4. వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి
  5. ఇప్పుడు పసుపు ఉప్పు కారం వేసుకోవాలి ఇంకో 5 నిమిషాలు మగ్గించాలి
  6. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర