కొత్తిమీర వడలు | Coriander Vada Recipe in Telugu

ద్వారా Ram Ram  |  3rd Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Coriander Vada  by Ram Ram at BetterButter
కొత్తిమీర వడలుby Ram Ram
  • తయారీకి సమయం

    2

    గంటలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

14

0

కొత్తిమీర వడలు వంటకం

కొత్తిమీర వడలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Coriander Vada Recipe in Telugu )

  • మినపప్పు 1/4కేజీ
  • కొత్తిమీర 1 కట్ట
  • పచ్చిమిర్చి 5
  • అల్లం చిన్న ముక్క
  • జీలకర్ర
  • ఉప్పు సరిపడా
  • నూనె డీప్ ఫ్రై కి

కొత్తిమీర వడలు | How to make Coriander Vada Recipe in Telugu

  1. మినపప్పు 1 గంట ముందు నానపెట్టుకోవాలి
  2. గంట తర్వాత మినపప్పుని గారెలు పిండిలా రుబ్బుకుని పెట్టుకోవాలి
  3. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చి మిర్చి అల్లం జీలకర్ర వేసి మిక్సీ పెట్టి పిండిలో వేసి కలుపుకోవాలి
  4. కొత్తిమీర బాగా కడిగి చిన్నగా తరిగి,ఉప్పు వాటిని కూడా పిండిలో వేయాలి అంతా బాగా కలుపుకోవాలి
  5. ఈ పిండిని అరగంట ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి
  6. ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె పెట్టి నూనె వేడి అయ్యాక వడలు వేసుకోవాలి

Reviews for Coriander Vada Recipe in Telugu (0)